...

విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ఎయిర్‌టెల్ రాజు

విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ఎయిర్‌టెల్ రాజు

హైదరాబాద్, అక్టోబ‌ర్ 2, అద్దం న్యూస్ :    ద‌స‌రా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల్లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ముషీరాబాద్ మ‌హంకాళి దేవాల‌యం మాజీ ఛైర్మ‌న్ ఎయిర్‌టెల్ ( దోమ‌ల ) రాజు, ప‌ద్మ‌శాలి సంఘం నాయ‌కులు క‌త్తుల సుద‌ర్శ‌న్‌, బొమ‌ర్ల‌ స‌తీష్‌, న‌రేంద‌ర్ త‌దిత‌రులు విజ‌య‌వాడ శ్రీ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మాల్లో వారు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.