మల్లన్న దేవాలయంలో చక్ర చండీ హోమం
హైదరాబాద్, అక్టోబర్ 2, అద్దం న్యూస్ : విజయదశమి సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ డివిజన్ శ్రీ మల్లిఖార్జునస్వామి ( మల్లన్న ) దేవాలయంలో గురువారం శ్రీ చక్ర చండీ హోమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ నల్లవెల్లి అంజిరెడ్డి, మాజీ ఛైర్మన్ ఊర్మిళా లు పూజలను నిర్వహించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply