...

హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌య సంస్థ‌లో అంబేద్క‌ర్ జ‌యంతి

హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌య సంస్థ‌లో అంబేద్క‌ర్ జ‌యంతి

చిక్క‌డ‌ప‌ల్లి, ఏప్రిల్ 14, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో డాక్ట‌ర్‌.బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి కార్యక్రమం మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి హైద‌రాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి, హైద‌రాబాద్‌ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ లు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు అంబేద్క‌ర్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో నగర గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, విద్యార్థులు, పాఠకులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.