హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో అంబేద్కర్ జయంతి
చిక్కడపల్లి, ఏప్రిల్ 14, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో డాక్టర్.బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply