హైదరాబాద్, ఏప్రిల్ 14, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగర కేంద్ర గ్రంధాలయ సంస్థలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కె.ఉపేందర్‌రెడ్డి, కార్యదర్శి పి.పద్మజ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, పాఠకులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply