...

భోల‌క్‌పూర్‌లో ఘ‌నంగా అంబేద్క‌ర్ జ‌యంతి

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ సంజీవ‌య్య‌న‌గ‌ర్ బ‌స్తీలో డాక్ట‌ర్‌.బిఆర్‌.అంబేద్క‌ర్ జ‌యంతి కార్యక్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య బిజెపి ఓబిసి మోర్చ రాష్ట్ర నాయ‌కుడు బిజ్జి క‌న‌కేష్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అంబేద్క‌ర్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు ర‌ఘు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.