హైదరాబాద్, అద్దం న్యూస్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బిఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు ముషీరాబాద్ డివిజన్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సత్యానారాయణబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సిల్ట్ వెహికిల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బాషపాక శ్రీనివాస్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. పార్శిగుట్ట వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చింటు ( ప్రభాస్ ), నాని తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్ డివిజన్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply