బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రొయ్యూరు శేషసాయికి సన్మానం
హైదరాబాద్, అద్దం న్యూస్ : దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పెయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆనాడు వాజ్‌పెయ్‌తో కలిసి పని చేసిన బిజెపి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రొయ్యూరు శేషసాయికి సన్మానం జరిగింది. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్‌లు శేషసాయికి శాలువాలు కప్పి వాజ్‌పేయి ఫొటోప్రేమ్‌ను ఇచ్చి ఘనంగా సత్కరించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply