శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

                  శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

హైదరాబాద్, మే 13, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా రెండ‌వ రోజు అయిన మంగ‌ళ‌వారం పఠాధివాసము, హోమం, ధ్వజారోహన, శేషవాహన సేవలు త‌దిత‌ర పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త జి.శ్రీనాథ్ గౌడ్, కీర్తి దంపతులు, ఆయ‌న త‌ల్లి జి.సువర్ణ లత, దేవస్థాన సహాయ కమీషనర్, కార్యనిర్వహణాధికారిణి ఎస్.అన్నపూర్ణ, భ‌క్తులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page