మారిశెట్టి నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో
అరవింద్ కుమార్ యాదవ్ బర్త్ డే వేడుకలు
హైదరాబాద్, మార్చి 22, అద్దం న్యూస్ : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్ మారిశెట్టి నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ యాదవ్‌కు శాలువాలు కప్పి మారిశెట్టి నర్సింగ్‌రావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శీలం సత్యనారాయణ, గుర్రం శంకర్, బాబ్జి, జగదీష్, సురేశ్ యాదవ్, నరేందర్ యాదవ్, సాల్మన్ రాజ్, నవీన్, బాబూరావు, శ్రీనివాస్, గిరి, మధుమతి, కవిత, సుబ్బన్న, హఫీజ్, సాయిరామ్, సంపత్, భాను చందర్, నర్సింగ్, రాజు, శ్రీనివాస్, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply