ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బాషపాక శ్రీనివాస్

హైదరాబాద్, అక్టోబర్ 2, అద్దం న్యూస్ : విజయదశమి ( దసరా ) పండుగ సందర్భంగా గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను పలువురు నేతలు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. ఇందులో భాగంగా తెలంగాణ దళిత సిల్ట్ వెహికిల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాషపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు వంపు నర్సింగ్‌రావు, సురేష్ కుమార్, వినోద్ తదితరులు ఎమ్మెల్యే ముఠా గోపాల్, సరోజ దంపతులను కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply