ఘ‌నంగా హ‌రిన‌గ‌ర్‌లో బోనాల వేడుక‌లు

ఘ‌నంగా హ‌రిన‌గ‌ర్‌లో బోనాల వేడుక‌లు

హైదరాబాద్, జులై 20, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ హ‌రిన‌గ‌ర్‌లోని పోచ‌మ్మ దేవాల‌యంలో బోనాల జాత‌ర వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ బోనాల‌కు ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్.కె.ల‌క్ష్మ‌ణ్ హాజ‌రై బిజెపి నాయ‌కులు భ‌ర‌త్‌గౌడ్, గ‌డ్డం న‌వీన్‌, ర‌వి, ఎన్‌.రాకేష్‌, ఈ.రాకేష్‌కుమార్‌, క‌మిటీ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ర‌మేష్‌, ర‌వి త‌దిత‌రులతో క‌లిసి అమ్మ‌వారికి పూజ‌లు చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page