భోల‌క్‌పూర్‌లో ఘ‌నంగా బోనాలు

భోల‌క్‌పూర్‌లో ఘ‌నంగా బోనాలు

హైదరాబాద్, జులై 21, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ ఇందిరాన‌గ‌ర్ ఈద‌మ్మ పోచ‌మ్మ దేవాల‌యంలో జి.రాజు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన బోనాల పూజ‌ల్లో ఐఎన్‌టియుసి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌ల్ల‌వెల్లి మ‌ళ్లిఖార్జున్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.


https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page