బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై కేసు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నగరంలోని దుర్గం చెరువును ఆక్రమించారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి (Kotha Prabhakar Reddy) కేసు నమోదు అయింది. హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకు మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ను ఆక్రమించి పార్కింగ్‌కు వాడుతున్నారని అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు వెంకట్‌రెడ్డి (Kotha Prabhakar Reddy) అనే వ్యక్తిపై అధికారులు ఫిర్యాదు చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page