వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రైన బిఆర్ఎస్ పార్టీ నేత‌లు

హైదరాబాద్, జూన్ 14, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ చంచ‌ల్‌గూడ మ‌ర్క‌జి అంజుమ‌న్ ఈ మ‌హ‌ద్వియా ఫంక్ష‌న్ హాల్‌లో స‌య్య‌ద్ అస‌దుల్లా ముక‌రం కొడుకు స‌య్య‌ద్ నుస‌ర‌త్ న‌దీమ్ మ‌హ‌మూది వివాహ రిసెప్ష‌న్ శ‌నివారం రాత్రి జ‌రిగింది. ఈ వివాహ రిసెప్ష‌న్ కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఎంఎ.జావీద్ ఖాన్‌, స‌య్య‌ద్ హ‌స్మ‌తుల్లా, ఇమ్రాన్ ఖాన్‌, మున్నా ఖాన్‌, స‌మీర్, షేక్ మ‌హ‌మూబ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వ‌రుడు స‌య్య‌ద్ నుస‌ర‌త్ న‌దీమ్ మ‌హ‌మూది కు వివాహ శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page