Saturday, September 19, 2026
No menu items!
HomeTelanganaడాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 6, అద్దం న్యూస్ :   భారత దేశ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page