Thursday, October 29, 2026
No menu items!
HomeGREATER HYDERABADరేషన్ డీలర్ అసోసియేషన్ నేత మంత్రి రవీంద్ర కుమార్ మృతి పట్ల సంతాపం

రేషన్ డీలర్ అసోసియేషన్ నేత మంత్రి రవీంద్ర కుమార్ మృతి పట్ల సంతాపం

📰 Generate e-Paper Clip

రేషన్ డీలర్ అసోసియేషన్ నేత మంత్రి రవీంద్ర కుమార్ మృతి పట్ల సంతాపం

అంబ‌ర్‌పేట‌, జూలై 26, ( అద్దం న్యూస్ ) :   రేషన్ డీలర్ అసోసియేషన్ నగర నాయకులు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి మంత్రి రవీంద్ర కుమార్ ( 65 ) ఆదివారం తిలక్‌న‌గ‌ర్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు భార్య కుమార్తె ఉంది. రవీంద్ర కుమార్ మృతి పట్ల మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు గౌడ్ తో పాటు పలువురు ఆయన పార్థీవ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంతాపం ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page