ఘనంగా కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ బర్త్ డే వేడుకలు
హైదరాబాద్, ఆగస్టు 19, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ బిజెపి మహిళా మోర్చ ఆధ్వర్యంలో కార్పొరేటర్ కార్యాలయంలో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ, మహిళా మోర్చ, బిజెవైఎం, ఓబీసీ మోర్చ, దళిత మోర్చ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్పొరేటర్ పావని ని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, సంధ్యా రాణి, మంగమ్మ, లావణ్య, సంయుక్త రాణి, స్వప్న, పూర్ణ, కృష్ణ వేణి, అనుష, లక్ష్మి పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply