హైదరాబాద్, నవంబర్ 17, అద్దం న్యూస్ : కార్తీక మాసం సందర్భంగా సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గం ఆర్టీసి క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ దంపతులు పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ పూజలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply