...

బిజెవైఎం రాంన‌గ‌ర్ అధ్య‌క్షుడు రాకేష్‌ను ప‌రామ‌ర్శించిన ద‌త్తాత్రేయ‌

బిజెవైఎం రాంన‌గ‌ర్ అధ్య‌క్షుడు రాకేష్‌ను ప‌రామ‌ర్శించిన ద‌త్తాత్రేయ‌

హైదరాబాద్, జ‌న‌వ‌రి 16, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ బిజెవైఎం అధ్య‌క్షుడు రాకేష్ త‌ల్లి ఇటీవ‌ల అనారోగ్యంతో మృతి చెందారు. విష‌యం తెలుసుకున్న హ‌ర్యానా మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ శుక్ర‌వారం రాకేష్‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా రాకేష్‌కు త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని ద‌త్తాత్రేయ తెలియ‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెవైఎం అసెంబ్లీ కన్వీన‌ర్ గ‌డ్డం న‌వీన్ త‌దిత‌రులున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.