హైదరాబాద్, జూన్ 19, అద్దం న్యూస్ : ముషీరాబాద్ ఆర్టీసి డిపో పరిసర ప్రాంతంలో నివసించే ప్రజలకు, ప్రయాణికులకు రవాణా సమస్యలపై శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముషీరాబాద్ డిపో మేనేజర్ సురేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ( శుక్రవారం ) ఉదయం 11నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డిపో మేనేజర్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సర్వీసు సేవలకు సంబంధించి సమస్యలు, సలహాలు, ఫిర్యాదులు చేసేందుకు 9959226418 కు సంప్రదించాలని కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply