...

గంగ తెప్పోత్స‌వం శోభాయాత్రకు త‌ర‌లివెళ్లిన మాజీ కార్పొరేట‌ర్ అరుణ జ‌యేంద‌ర్ బాబు

గంగ తెప్పోత్స‌వం శోభాయాత్రకు త‌ర‌లివెళ్లిన మాజీ కార్పొరేట‌ర్ అరుణ జ‌యేంద‌ర్ బాబు

హైదరాబాద్, ఆగ‌స్టు 17, అద్దం న్యూస్ :   తెలంగాణ గంగ తెప్పోత్స‌వం శోభాయాత్ర ఆదివారం ఖైర‌తాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. తెలంగాణ గంగ తెప్పోత్స‌వం క‌మిటీ అధ్య‌క్షుడు ఎం.మ‌హేంద‌ర్ బాబు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ గంగ తెప్పొత్స‌వానికి మాజీ కార్పొరేట‌ర్ జి.అరుణా జ‌యేంద‌ర్ బాబు దంప‌తులు త‌ర‌లివెళ్లారు. ఈ సంద‌ర్భంగా బోనాల‌ను స‌మ‌ర్పించారు. తెలంగాణ స్టేట్‌ గంగ‌పుత్ర క‌మిటీ నిర్వాహ‌ణ‌లో జ‌రిగిన ఈ గంగ తెప్పోత్స‌వానికి భారీ సంఖ్య‌లో గంగ‌పుత్రులు త‌ర‌లివెళ్లారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.