ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేతలు
ముషీరాబాద్, సెప్టెంబర్ 5, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుడు డాక్టర్.ముఠా గోపాల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఠా గోపాల్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో భాగంగా ముషీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ మీడియా ఇన్‌చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, పద్మ దంపతులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందచేసి జన్మదిన శుభాకాంక్షలను తెలియచేశారు.














Leave a Reply