గాంధీనగర్‌లో ఫలహారం బండ్ల ఊరేగింపు
హైదరాబాద్, జులై 21, అద్దం న్యూస్ : ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని బాపూనగర్, అశోక్‌నగర్ తదితర బస్తీల్లో అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొన్నారు. ఫలహారం బండ్ల నిర్వాహకులు వినయ్ కుమార్‌ను స్వాగతించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు జి.అరుణ్ కుమార్, నీరజ్, ప్రశాంత్, సంపత్ యాదవ్ పలువురు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply