ముషీరాబాద్ మహంకాళి దేవాలయంలో అమ్మవారికి పూజలు చేసిన గంటల రాజు
ముషీరాబాద్, సెప్టెంబర్ 29, అద్దం న్యూస్ : దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ముషీరాబాద్ మహంకాళి దేవాలయంలో అమ్మవారికి పూజలు జరిగాయి. ఈ పూజలకు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గంటల రాజు తన కుటుంబ సభ్యులు గంటలహేమలత, కత్తి సురేష్, కత్తి నందిని, గంటల జయంత్ కుమార్ లతో కలిసి పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply