నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ దేవి రూపంలో అమ్మవారు

హైదరాబాద్, సెప్టెంబర్ 24, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వీధిలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారి మండపంలో బుధవారం అమ్మవారిని అన్నపూర్ణ దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి కృష్ణ, నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌గౌడ్, అన్ని పార్టీల నాయకులు జయపాల్‌రెడ్డి, లోకేష్ యాదవ్, నాగభూషణం, స్థానిక నాయకులు పాశం లక్ష్మణ్, పాశం రవి, శీలం గణేష్, డి.చంద్రమోహన్‌గౌడ్, పి.శివక్రిష్ణ, పెండ్యాల చందర్, ఉదయ్ కుమార్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply