వెబ్ డెస్క్, అద్దం న్యూస్ : హెచ్‌సియులో 400 ఎకరాల భూమి పై తెలంగాణ హైకోర్టులో నేడు మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణ జరగనుంది. హెచ్‌సియులో 400 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు జెసిబి, బుల్డోజర్లతో చదును చేస్తున్న నేపథ్యంలో ఆ భూమిని ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్థ హైకోర్టులో మంగళవారం పిల్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో నేడు మధ్యాహ్నం 2:25 గంటలకు విచారణ జరగనుంది. మరోవైపు గత నాలుగైదు రోజులుగా హెచ్‌సియులో విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడుతున్నారు. పోలీసులు సైతం వారిని ఎప్పటికప్పటికీ అరెస్టు చేస్తున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply