బతుకమ్మ కుంట విషయంలో సుప్రీంకోర్టులో హైడ్రాకు ఎదురుదెబ్బ
హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ : బతుకమ్మ కుంట విషయంలో సుప్రీంకోర్టులో హైడ్రాకు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ బతుకమ్మ కుంట విషయం హైకోర్టులో పెండింగ్ ఉండగా ఎలా అభివృద్ధి చేస్తారని, బతుకమ్మకుంటలోని బోర్డులు తీయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైడ్రా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినిచ్చింది.![]()












Leave a Reply