హైదరాబాద్, నవంబర్ 26, అద్దం న్యూస్ : డాక్టర్.బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ నగర గ్రంథాలయం సంస్థలో జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ హాజరై అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయ సంస్థ ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు ఎల్.చంద్రకళ, సాంకేతిక విభాగం సిబ్బంది కృష్ణా రెడ్డి, నగర గ్రంథాలయ సంస్థ సిబ్బంది శ్రీకాంత్, యాదమ్మ, అమరావతి, భాగ్యలక్ష్మీ, శ్రీకాంత్, మహేశ్వరి, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.![]()

![]()
నగర గ్రంథాలయం సంస్థలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు












Leave a Reply