Sunday, September 20, 2026
No menu items!
HomeNationalఐపీఎల్‌ నిరవధిక వాయిదా

ఐపీఎల్‌ నిరవధిక వాయిదా

📰 Generate e-Paper Clip

 

ఐపీఎల్‌ నిరవధిక వాయిదా

స్పోర్ట్స్ డెస్క్ : భారత్‌, పాక్‌ ఉద్రిక్తతల దృష్ట్యా ఐపీఎల్‌ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. ఈ సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి మాట్లాడుతూ… దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, ఐపీఎల్ 2025 సీజన్ ను నిరవధికంగా వాయిదా వేయాలని మేము నిర్ణయించామన్నారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడి, ఐపీఎల్ మళ్లీ ప్రారంభమవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. వాయిదాకు సంబంధించిన తదుపరి సమాచారం, కొత్త తేదీలను బీసీసీఐ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page