Sunday, September 20, 2026
No menu items!
HomeAPపాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్ :   జమ్మూ కాశ్మీర్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. పాక్ కాల్పుల్లో మృతి చెందిన జవాన్ మురళీ నాయక్ ది స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా. రేపు కల్లితండాకు మురళీ నాయక్ పార్థివదేహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page