గాంధీన‌గ‌ర్‌లో ఇరానీ హౌస్ కేఫ్ ప్రారంభోత్సవం

గాంధీన‌గ‌ర్‌లో ఇరానీ హౌస్ కేఫ్ ప్రారంభోత్సవం

హైదరాబాద్, డిసెంబ‌ర్ 22, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ నేతాజిన‌గ‌ర్ వ‌ద్ద నూత‌నంగా ఏర్పాటు చేసిన ఇరానీ హౌస్ కేఫ్‌ను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, జిహెచ్ఎంసి డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌త రెడ్డి, స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ లు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలోఓం కిరణ్, మౌనిష్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి నాయకులు శ్రీకాంత్, దామోదర్, నీరజ్, జ్ఞానేశ్వర్, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page