Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalవినాయక నిమజ్జ‌నం వేడుకల్లో పాల్గొన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు

వినాయక నిమజ్జ‌నం వేడుకల్లో పాల్గొన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు

📰 Generate e-Paper Clip

వినాయక నిమజ్జ‌నం వేడుకల్లో పాల్గొన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 06, అద్దం న్యూస్ :    గత పదకొండు రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాధుడు నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకొని నగరం నలుమూలల నుండు గంగమ్మ తల్లి ఒడికి చేరేందుకు, వినాయక సాగర్ లో నిమజ్జ‌నానికి విచ్చేసి గణనాథులకు స్వాగతం పలికేందుకు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ నుండి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ సభ్యులు, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో భారీ కాన్వాయితో బయలుదేరారు. ఆయ‌న‌తో పాటు బిజియుఏస్ నాయకులు రాజ్ కుమార్, మధుసూదన్, శక్తి సింగ్, సాయి కుమార్, సాయి యాదవ్, రఘు రామ్, ఉదయ్, సాయి కృష్ణ, సంపత్ యాదవ్, నీరజ్, వంశీ, శేషి, రఘు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page