బిఆర్ఎస్ నాయ‌కురాలు స‌లోమి కూతురి చిత్ర ప‌టానికి నివాళులర్పించిన నేత‌లు

బిఆర్ఎస్ నాయ‌కురాలు స‌లోమి కూతురి చిత్ర ప‌టానికి నివాళులర్పించిన నేత‌లు

హైదరాబాద్, జ‌న‌వ‌రి 24, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు స‌లోమి కూతురు స్వ‌ప్న ప్ర‌థ‌మ వ‌ర్థంతి స‌భ జ‌రిగింది. ముషీరాబాద్ డివిజ‌న్ మోహ‌న్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజ‌న్ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు త‌లారి శ్రీకాంత్ ముదిరాజ్‌, నాయ‌కులు స‌త్య‌నారాయ‌ణ బాబు, స‌దా, జ‌స్వంత్, శ్రీకాంత్ ( చింటు ) త‌దిత‌రులు హాజ‌రై స్వ‌ప్న చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page