Saturday, September 19, 2026
No menu items!
HomeFoodహైద‌రాబాద్ సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ ఆవ‌ర‌ణ‌లో మీల్స్ ఆన్ వీల్స్ కార్య‌క్ర‌మం ప్రారంభం

హైద‌రాబాద్ సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ ఆవ‌ర‌ణ‌లో మీల్స్ ఆన్ వీల్స్ కార్య‌క్ర‌మం ప్రారంభం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్ సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ ఆవ‌ర‌ణ‌లో
మీల్స్ ఆన్ వీల్స్  కార్య‌క్ర‌మం ప్రారంభం

హైద‌రాబాద్‌, జూలై 4, ( అద్దం న్యూస్ ) :     లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 B ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని హైద‌రాబాద్‌ సిటీ సెంటర్ లైబ్రరీ వద్ద ‘ మీల్స్ ఆన్ వీల్స్ ’ ( Meals on Wheels ) పేరుతో ఆకలి నివారణ కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రి ఛైర్మ‌న్ ఉపేంద‌ర్‌రెడ్డి హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సుమారు 400 మంది విద్యార్థుల‌కు భోజ‌నాన్ని అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో పిఎంసిసి ల‌య‌న్ విద్యాసాగ‌ర్ రెడ్డి, పిడిజి మ‌హేష్ అగ‌ర్వాల్, పిడిజి విజ‌య్ కుమార్ శెట్టి, ఎఫ్‌విడిజి ల‌య‌న్ అనంత రెడ్డి, ఎస్‌విడిజి ల‌య‌న్ చ‌ల్లా శ్రీనివాస్‌రెడ్డి, మీల్స్ ఆన్ వీల్స్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేట‌ర్ ల‌య‌న్ యాద‌వ రెడ్డి, ల‌య‌న్ హ‌ర్భింద‌ర్ సింగ్, ల‌య‌న్ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page