సిటీ కల్చరల్, ఏప్రిల్ 19, అద్దం న్యూస్ : ఇలాహే మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ (భారతి బెరి) ఆధ్వర్యంలో మిస్ గ్రాండ్ ఇండియా తెలంగాణ ఆడిషన్స్ 2025 బేగంపేట్ లో నిర్వహించారు. ఆడిషన్‌లో దాదాపు 100 మందికి పైగా యువతులు పాల్గొన్నారు. ఆడిషన్ కు ముఖ్యఅతిథిగా తెలంగాణ మిస్ ఇండియా 2023 పాల్గొని జడ్జ్‌మెంట్ ద్వారా ఐదుగురు టాపర్లును ఎంపిక చేశారు. త్వరలో ఢిల్లీలో జరగనున్న మిస్ గ్రాండ్ ఇండియా ఫైనల్ ఆడిషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వాహకులు తెలిపారు
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply