హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, ఏప్రిల్ 2, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాలు, ప్రత్యేక అభిషేకంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ జానకి సుధాకర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహా, మీడియా ఇన్చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా నరేష్, పున్న సత్యనారాయణ, పోతుల శ్రీకాంత్, శ్రీధర్ రెడ్డి, క్రాంతి రెడ్డి, ఎస్టి.ప్రేమ్, శ్రీనివాస్, ముచ్చకుర్తి పద్మ, ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు శ్యామ్ కుమార్ ముదిరాజ్, వెంకటరావు, పద్మావతి, శిశుకుమార్, ఆలయ అర్చకులు బుగ్గ లక్ష్మీపతి శర్మ, కందుల వెంకటాద్రి, కృష్ణమూర్తి, దీక్షిత్, శ్రీనివాస్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply