బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ త‌ల్లికి బోనం స‌మ‌ర్పణ‌

హైదరాబాద్, ఏప్రిల్ 8,  అద్దం న్యూస్ :   హైద‌రాబాద్‌లోని ప్ర‌సిద్ధి చెందిన బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ త‌ల్లికి బిసి సంక్షేమ సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు మాదేశి రాజేంద‌ర్‌, బిసి సంక్షేమ సంఘం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం మ‌హిళా అధ్య‌క్షురాలు మాదేశి క‌ళావ‌తి దంప‌తులు మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు ఎల్ల‌మ్మ త‌ల్లికి కుటుంబ‌స‌మేతంగా మొక్కుబ‌డి బోనాన్ని స‌మ‌ర్పించారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page