చిక్కడపల్లిలో పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి

హైదరాబాద్, సెప్టెంబర్ 25, అద్దం న్యూస్ : హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ 109వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రావు, పి.వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply