శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు

హైదరాబాద్, ఆగస్టు 07, అద్దం న్యూస్ : హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్న స్వామి వారి పవిత్రోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీనాథ్ గౌడ్, ఈవో అన్నపూర్ణ, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply