హైదరాబాద్, అద్దం న్యూస్ : ఈనెల 29వ తేదీన ప్రాగ టూల్స్ ఎంప్లాయిస్ కో– ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ గౌడ్, భూపతి లు మంగళవారం తెలిపారు. ముషీరాబాద్ భారత్ సేవా సమాజ్ కమ్యూనిటీ హాల్ లో సాయంత్రం 4 గంటలకు ఈ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply