హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, సెప్టెంబర్ 17, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థలో ప్రజా పాలన దినోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంధాలయ సంస్థ ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు ఎల్.చంద్రకళ, నగర గ్రంధాలయ సంస్థ ప్రథమ శ్రేణి గ్రంథ పాలకురాలు సుబ్బ లక్ష్మి, హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ సిబ్బంది వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీ రామ్ మోహన్, వెంకటేశ్ యాదవ్, పిడి.మహేశ్, సాంకేతిక విభాగము సిబ్బంది కృష్ణా రెడ్డి, నగర గ్రంధాలయ సంస్థ సిబ్బంది, హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply