Friday, September 18, 2026
No menu items!
HomeGREATER HYDERABADకాచిగూడ పీఎస్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా రాఘవేంద్ర

కాచిగూడ పీఎస్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా రాఘవేంద్ర

📰 Generate e-Paper Clip

కాచిగూడ పీఎస్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా రాఘవేంద్ర

కాచిగూడ, ఆగ‌స్టు 3, ( అద్దం న్యూస్ ) :  కాచిగూడ పోలీసెస్టేషన్‌కు డిటెక్టివ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా 2009 బ్యాచ్‌కు చెందిన రాఘవేంద్ర బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్లో పని చేసిన రాఘవేంద్ర నగర కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారి చేయడంతో కాచిగూడ పీఎస్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డిఐ రాఘవేంద్ర సోమవారం మాట్లాడుతూ… పీఐస్ పరిధిలో నేరాలను అదుపునకు పటిష్టమైన చర్యలు తీసుకోనున్నట్లు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పేర్కొన్నారు. వివిధ కేసుల్లో పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల కేసులను త్వరితగతిన ఛేదించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పీఎస్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page