న‌గ‌ర గ్రంథాల‌య సంస్థ ఛైర్మ‌న్ ఉపేంద‌ర్‌రెడ్డితో రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ భేటి

హైదరాబాద్, మే 23, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌య సంస్థ ఛైర్మ‌న్ కెశిరెడ్డి ఉపేంద‌ర్‌రెడ్డితో రాజ్య‌స‌భ స‌భ్యుడు మందాడి అనిల్ కుమార్ యాద‌వ్‌శుక్ర‌వారం భేటీ అయ్యారు. ఉపేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ పరస్పర అంశాలపై చర్చించుకున్నారు. ఈ సంద‌ర్భంగా సాంస్కృతిక, సామాజిక అంశాలకు సంబంధించిన అంశాల పై చ‌ర్చించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page