” అద్దం న్యూస్ ” కథనానికి స్పందన
ముషీరాబాద్ చేపల మార్కెట్‌లో అక్రమంగా వేసిన
బోరును సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు
హైదరాబాద్, జూన్ 16, ( అద్దం న్యూస్ ) :
హైదరాబాద్ ముషీరాబాద్ చేపల మార్కెట్ 1-6-353/1 నంబర్ గల అడ్రస్సులో నిబంధనలకు విరుద్దంగా వేసిన బోరు పై ” అద్దం న్యూస్ ” లో ఈ నెల 15వ తేదీన వచ్చిన కథనానికి ముషీరాబాద్ రెవెన్యూ అధికారులు స్పందించారు. ముషీరాబాద్ రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి వచ్చి నిబంధనలకు విరుద్దంగా వేసిన బోరును సీజ్ చేశారు.
![]()

![]()













Leave a Reply