హైదరాబాద్, నవంబర్ 20, అద్దం న్యూస్ : కార్తీక మాసం చివరి రోజైన గురువారం కార్తీక అమావాస్య సందర్భంగా ఆర్టీసి క్రాస్ రోడ్స్ శ్రీ లక్ష్మి గణపతి దేవాలయంలోని శివాలయంలో రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజలకు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్. ఆలయ అర్చకులు, ఈఓ.లక్ష్మా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ప్రత్యేక పూజలో విశ్వేశ్వర్, నరసింహ రెడ్డి, సాయి బాబా, ప్రభాకర్, శ్రీనివాస్, సతీష్, నర్సింగ్ రావు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply