హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా సంగిశెట్టి జగదీశ్వర్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా సంగిశెట్టి జగదీశ్వర్‌రావు మాట్లాడుతూ… తనకు టిపిసిసి ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

