సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శి దేవీ వరప్రసాద్ ఆధ్వర్యంలో దీపక్ జాన్ కు సన్మానం

సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శి దేవీ వర ప్రసాద్ ఆధ్వర్యంలో దీపక్ జాన్ కు సన్మానం

హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా డిసిసి కార్యదర్శిగా నియమితులైన గుండెల్లి దేవి వరప్రసాద్ నివారం క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ జాన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను డిసిసి కార్యదర్శిగా నియమించినందుకుగాను దీపక్ జాన్ కు శాలువా క‌ప్పిన‌ దేవి వరప్రసాద్ ఘనంగా సన్మానించారు. తనకు పదవి ఇచ్చినందుకుగాను కృతజ్ఞతలు తెలియజేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page