హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : జలమండలి పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ సీజీఎంగా ఎం.సురేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జీఎం ( పి అండ్ ఏ ) గా పని చేస్తున్న ఆయన సీజీఎం ( పి అండ్ ఏ ) గా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఆయన ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఎండి అశోక్‌రెడ్డిని ఆయన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సురేష్‌కు ఎండి అశోక్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply