మక్తాబ్ ఏ అన్వర్ మసీదులో తరావీహ్ నమాజ్
హైదరాబాద్, ఫిబ్రవరి 28, అద్దం న్యూస్ : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పది రోజుల్లోనే ఖురాన్ ను పది రోజుల్లోనే చదవి పూర్తి చేసిన సందర్భంగా శనివారం ముషీరాబాద్ డివిజన్ మక్తాబ్ ఏ అన్వర్ మసీదులో తరావీహ్ నమాజ్‌ను చేశారు. ఈ సందర్భంగా రేడియంట్ హై స్కూల్ కరస్పాంటెండెంట్ సయ్యద్ అహ్మదుల్లా భక్తియారికి శాలువాలు, పూలదండలేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి.జావీద్ ఖాన్, మోయిన్, నాయకులు మున్నా ఖాన్, ఎండి.సమీర్ హుస్సేన్, సల్మాన్, గౌస్, నొమన్, ముబీన్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply